logo

అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి అదేనుసారం.. MRPS అన్నమయ్య జిల్లా అధ్యక్షులు Y రవీంద్ర @రవి మాదిగ సూచనలు మేరకు ఈరోజు రామసముద్రం మండలం చెంబకూర్.

అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం

గౌరవనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి అదేనుసారం..

MRPS అన్నమయ్య జిల్లా అధ్యక్షులు Y రవీంద్ర @రవి మాదిగ సూచనలు మేరకు
ఈరోజు రామసముద్రం మండలం చెంబకూర్ పంచాయితీ లో జయహో బీసీ సభ జరిగింది ఈ కార్యక్రమం లో msp మండల ఇన్చార్జి కోండప్ప mrps మండల అధ్యక్షులు జి గంగాధర్ మాదిగ గారి ఆధ్వర్యంలో టీడీపీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ గౌడ్ గారు బీజేపీ మండల అధ్యక్షులు ఇంజం ఆనంద్ కుమార్ గారు jsp మండల అధ్యక్షులు సన అన్న గారు చేతులమీదుగా MRPS కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కిట్టు,నరసింహులు,గిరి,శంకర,శ్రీనివాసులు,కదిరప్ప,బయప్ప, ప్రకాష్,n.శ్రీనివాసులు,రామమోహన్, మహేష్,మరియు రామసముద్రం మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది...
జై మాదిగ జై మందకృష్ణ మాదిగ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

20
2061 views